-
యేసు క్రీస్తు మహిమ ప్రత్యక్షతలు The Core Fellowship Revelation #thecorefellowship #revelation
యేసు క్రీస్తు మహిమ ప్రత్యక్షతలు Rev 1:13-16 ఏడు సువర్ణ దీపస్తంభముల మధ్య సంచరించుచున్న మనుష్యకుమారుడు. పాదములమట్టునకు దిగుచున్న వస్త్రము ధరించుకొని ఉండెను. రొమ్మునకు బంగారుదట్టి కట్టుకొనియుండెను. తలవెండ్రుకలు తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత ధవళముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్ని జ్వాలవలె ఉండెను. ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి మెరయుచున్న అపరంజి. ఆయన కంఠ స్వరము విస్తార జలప్రవాహముల ధ్వనివలె ఉండెను. ఆయన తన కుడిచేత ఏడు నక్షత్రములు పట్టుకొని యుండెను. ఆయన నోటినుండి…
-
Introduction – The Core Fellowship Revelation #thecorefellowship #revelation
Revelation Introduction Only book that offers a special blessing. Read me I am special. It is avoided by many pastors because they are uncomfortable with the book. Fabulous book for the new believer (who are coming into JESUS CHRIST) The title of the book is “Revelation” not revelations. Revelation in greek “ἀποκαλύπτω” (Apokalypsis) means “to unveil”…